Thursday, December 2, 2021

Latest Posts

మార్కెట్లోకి దూసుకు వస్తున్నా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

Ola S1 electric scooter launched

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో భారత మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నయి. ఈ రోజు ఆగష్టు 15న 75 స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఓలా యాజమాన్యం రెండు రకాల మోడల్స్ లాంచ్ చేసింది. ఈ రెండు మోడల్స్ ధరలు ఎస్ 1 మోడల్ స్కూటర్ ధర రూ.99,999, ఎస్ వన్ ప్రో స్కూటర్ ధర.1,29,999 వద్ద ప్రారంభం కానున్నాయి. కాగా  దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్‌తోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో సబ్సిడీపై లభిస్తాయి, వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి సేల్స్ మొదలవనున్నాట్లు ఈ సందర్భంగా ఓలా టీం తెలిపింది. ఇటీవలే ఆన్లైన్ లో 499 రూపాయలతో ప్రీ బుకింగ్ మొదలుపెట్టిన 24 గంటల్లోనే లక్షకు పైగా బుకింగ్స్ సాధించి ప్రపంచంలోనే అత్యధికంగా బుకింగ్స్ సాధించిన ఈ-స్కూటర్ గా ఓలా రికార్డు సృష్టించింది.  అలా ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి కంపెనీ పంపిణీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss