Tuesday, May 18, 2021

Latest Posts

ఆగష్టు నుండి ఒకే దేశం ఒకే రేషన్ కార్డు – కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండో చెబుతున్నా ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానం కోసం మోదీ సర్కారు ఎప్పటి నుంచి కసరత్తు మొదలు పెట్టింది. కాగా ఆగష్టు నుంచి అది అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో 23 రాష్ట్రాలలోని  67 కోట్ల మందికి లబ్ది చేకూరనున్నట్లు తెలిపారు. వలస కార్మికులకు ఉపాధికి రూ10 వేల కోట్ల, పునరావాసం కోసం రూ. 11 వేల కోట్ల  కేటాయించినట్టు తెలిపారు. వచ్చే రెండు నెలలపాటు వలస కూలీలకి ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. రేషన్‌కార్డు లేని వారికి 10 కేజీల బియ్యం, కేజీ శనగలు పంపిణీ చేయునున్నట్లుతెలుపుతూ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం ఆగష్టు 20వ తేదీ నుంచి ప్రారంభంఅవుతుందన్నారు. అయితే.. వన్ నేషన్ వన్ రేషన్.. మొదట వలస కార్మికులతో మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: వలస కార్ముకులను ఆదోకోనున్న కేంద్ర ప్రభుత్వం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss