Home రాజకీయం 9 రోజుల్లో పూర్తి అయిన “ఆపరేషన్ అన్నపూర్ణ” మిషన్

9 రోజుల్లో పూర్తి అయిన “ఆపరేషన్ అన్నపూర్ణ” మిషన్

Operation Annapurna Mission completed in the span of 9 days

కరోనా విజృంబనతో దేశం మొత్తం గృహాలకే పరిమితం కావడం విశేషం. కాగా ఎటువంటి సామూహిక పనులు చెయ్యడానికి వీలు లేని పరిస్తితి. కాగా అందరూ ఇంటికే పరిమితం కావాలని దేశం మొత్తం లాక్ డౌన్ ను పాటించమని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదేశించాయి. కాగా పంజాబ్ సి‌ఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ముఖ్య మంత్రిగా ఉన్న ఈ సమయంలో ఒక సమస్య వచ్చి పడింది. కాగా ఈయన కాంగ్రెస్ అయినా, కేంద్ర సహాయాన్ని కోరడం జరిగింది.

ఏప్రిల్ నెల పంజాబ్ లో పంటలు కోసే సమయం, దేశంలో గోదుమ పంటలో 35 శాతం ఇక్కడ నుంచి ఉత్పత్తి అవుతుంది, ఈ కరోనా సమయంలో ఆ పంటను కోసి దేశంలోని గోడౌన్ లకు తరల్చలేని పరిస్తితి. కానీ అమరేందర్ సింగ్ ఫోన్ కాల్ తో స్పందించిన నరేంద్ర మోడి ప్రభుత్వం గోదుమ పంటను కోసి దానికి సురక్షితంగా ఇతర రాష్ట్రాలలో గోడౌన్ లకు చేర్చడానికి “ఆపరేషన్ అన్నపూర్ణ” ను మొదలుపెట్టింది. అంతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంలో మొత్తం 2.9 టన్నుల గోదుమ పంటను కోసి, దేశంలోని గోడౌన్ లకు చేర్చడం జరిగింది. కాగా దీనికి 9 రోజుల్లో పూర్తి చెయ్యడం గమనార్హం.

Exit mobile version