Friday, January 22, 2021

Latest Posts

కరోనతో పద్మశ్రీ అవార్డు గ్రహిత మృతి

Padma Shri awardee Bhai Nirmal Singh Khalsa death with Corona

చిన్న, పెద్ద, ఉన్నవాడు, లేనివాడు అనే తేడా  లేకుండా కరోన విజ్రంబిస్తుంది. ఈ కరోన బారినపడి పంజాబ్‌కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహిత నిర్మల్‌ సింగ్‌ ఖల్సా కరోన వైరస్ సోకి గురువారం అమృత్సర్‌లోని గురు నానక్ దేవ్ ఆసుపత్రిలో మృతి  చెందారు. ఈయన 2009లో పద్మ శ్రీ అవార్డ్ అందుకున్నారు.  అతనితో పాటు ఆయన కుమార్తెకు కూడా COVID-19 సోకినట్లు తెలియడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నిర్మల్‌ సింగ్‌ ఖల్సా మరియు అతని కుమార్తెతో ఎవరు ఐతే సన్నిహితంగా ఉన్నారో తెలిసుకొని వారందరినీ క్వారెంటైన్‌కు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss