Sunday, June 13, 2021

Latest Posts

కొంప ముంచిన ఇఫ్తార్ విందు | కరోనా పాజిటివ్ తెచ్చింది

Pakisthan Assembly Speaker Tests Corona Positive :

కొంత మండి మూర్ఖత్వం వారి కొంప ముంచుతుంది, కాకపోతే వారితో పాటు చాలా మందిని నష్టపరుస్తుంది. ప్రస్తుత పరిస్తితిలో ఒకరిని ఒకరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ స్వీయ నియంత్రంలో ఉండవలసిన సమయం, బయటకు వెళ్ళిన ప్రతిసారి స్వీయ రక్షణలో ఉండవలసిన అవసరం ఏర్పడింది. కరోనా ప్రపంచం మొత్తం విజృంబిస్తున్న ఈ సమయంలో ఎటువంటి విందు వినోదాలు జరుపుకోకుండా మన రక్షణతో పాటు ఎదుటి వారికి కూడా రక్షణ ఇవ్వాల్సిన పరిస్తితి ఎంతైనా ఉంది.

కాకపోతే ఇవి వినే వాళ్ళకి చెబితే బావుంటుంది, కుక్క తోక వంకర అన్నట్టు వ్యవహరించే పాకిస్తాన్ కి కాదు. యధా రాజా తధా ప్రజా అన్న సామెత ఊరికే అనలేదు అని ఇది చూశాక అనిపిస్తుంది. పాకిష్టాన్ అసెంబ్లి స్పీకర్ అసద్ కైసర్ కరోనా లాక్ డౌన్ సమయంలో వారి మిత్రులను, బందువులను పిలిచి ఇఫ్తార్ విందును ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో ఆయన కూతురు, కొడుకు, బావ, చెల్లెలు మరియు బందు మిత్రులు పాల్గొన్నారు. కాకపోతే వచ్చిన చెల్లెలు, బావకు కరోనా పాజిటివ్ రావడంతో, టెస్ట్ చేయించుకున్న అసద్ కేసర్ కు కూడా పోసిటివ్ వచ్చి ఆయన కొంప ముంచింది. ఆ విందుకు హాజరయిన వాళ్ళు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.

 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss