Thursday, December 2, 2021

Latest Posts

డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

Palamuru University Degree Results

శనివారం(నిన్న) పాలమూరు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల మూడు, ఐదు రెగ్యులర్‌ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను పీయూ వీసీ ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌రాథోడ్‌ విడుదల చేశార.ఈయన యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఫలితాలు వెల్లడించారు. మూడో సెమిస్టర్‌లో 10,906 మంది విద్యార్ధులకు గాను 4,064 మంది ఉత్తీర్ణులవగా, 6,822 మంది ప్రమోట్‌ అయ్యారు.అలాగే  అయిదో సెమిస్టర్‌లో 9,817 మందికి గాను 5,097 మంది ఉత్తీర్ణులవగా, 4705 మందిని ప్రమోట్‌ చేశారు. ఇంకా మూడో సెమిస్టర్‌లో 20 మంది, అదో సెమిస్టర్‌లో 15 మంది మాల్‌ప్రాక్టీస్‌ కింద బుక్కయ్యారు. ఈఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వీసీ ప్రకటించారు.  ఈనెల 23వరకు రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనిఆయాన తెలిపారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss