Saturday, February 27, 2021

Latest Posts

ధోని పై నేను ఆధారపడలేదు అంటున్న పంత్

pant about ms dhoni :

టీమ్ ఇండియ మాజీ కెప్టెన్ ఎం‌ఎస్ ధోని యువ ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడానికి ఎప్పుడు ముందు ఉండేవాడు అని యువ క్రికెటర్ రిషబ్ పంత్ అన్నాడు. కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ధోని తనకు సలహాలు చెప్పే వాడు అని అయితే పూర్తి స్తాయి పరిష్కారాలు ఇవ్వకపోవడంతో తానే పరిష్కరించుకునే వాడినని పంత్ తెలిపాడు. అలా చెయ్యడంతో అతిగా ఆధార పడకుండా ఉండటానికి వీలయ్యేడని పంత్ చెప్పుకొచ్చేవాడు. బాటింగ్ చేస్తున్న సమయంలో ధోనిని మించిన అత్యుత్తమ పార్ట్నర్ లేడని అన్నాడు.

ఐ‌పి‌ఎల్ ఫ్రాంచైస్ ఢిల్లీ కెప్టెన్ గా తాజాగా నిర్వహించిన సోషల్ మీడియా సెషన్లో తన మనసులోని మాటలను భయటపెట్టాడు, మహి భాయ్ నాకు మెంటార్ లాంటి వాడు మైదానం లోపల బయట ఎన్నో విషయాలలో అతడే నాకు స్పూర్తి, యువ ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడానికి ధోని ఎప్పుడు సిద్దంగా ఉంటాడు. సమస్యలు ఎదురైనప్పుడు ధోని కొన్ని సలహాలు చెప్పేవాడు. అయితే అవి పూర్తి స్థాయిలో ఉండేవి కాదు. సమస్యలను నేను సాల్వ్ చేసుకోవడానికి హింట్ మాత్రమే ఇచ్చేవాడు దీనితో ధోని పై అతిగా ఆధారపడకుండా ఉండడానికి వీలయ్యేది అని పంత్ పేర్కొన్నాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss