Wednesday, October 28, 2020

Latest Posts

తెలంగాణలో తగ్గు ముఖం పట్టిన కరోనా

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,481 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,34,152 కేసులు నమోదు అవ్వగ...

నడిరోడ్డుపై యువతి హత్య

హర్యానాలో ఓ యువతిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో కాలేజీ నుంచి బయటకు వస్తున్న 21 ఏళ్ళ వయసున్న నికిత తోమర్ అనే యువతిని...

అన్ లాక్ గైడ్ లైన్స్ ను పొడిగించిన కేంద్రం

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక రంగాలకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ లాక్...

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికలు  కరోనా కారణంగా అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. వాయిదా నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు దూకుడు...

పవన్ ని కడిగేస్తూ పాల్ రీ ఎంట్రీ

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే .. ఎవరు ఏదయినా చేయొచ్చు .. పార్టీ పెట్టొచ్చు ,తిట్టొచ్చు ,.. ఇలా అన్నీ చేసేయొచ్చు. దీనికి ప్రత్యేక అర్హత అంటూ లేదుమరి. ఇక అసలు విషయానికి వస్తే, మొన్నటి ఏపీ ఎన్నికల వేళ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏపాల్ ఎన్నికల్లో పోటీకి దిగి చేసిన హంగామా, పంచిన వినోదం ఏ రేంజ్ లో ఉందొ అందరికీ ఎరుకే. తనదైన చేష్టలు వింతైన హావభావాలు సంచలన వ్యాఖ్యలతో కేఏపాల్ రోజూ వార్తల్లో నిలిచారు. ఎన్నికలు ముగియడంతో అమెరికా వెళ్లిపోయారు. ఆడపాదడపా మాత్రమే వీడియోలు విడుదల చేస్తూ ఉన్నానులే అనిపించారు.

అయితే తాజాగా మరోసారి ఏపీ పాలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇచ్చారా అన్నట్టు విమర్శల జడివాన కురిపించారు. దీనికి కారణం బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకోవడమే. అవును ఈ పొత్తుపై కేఏపాల్ తనదైన శైలిలో స్పందిస్తూ ,పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ కు అధికారమే ముఖ్యమని కేఏపాల్ వ్యాఖ్యానించారు. ఆయన పవర్ కోసమే పార్టీ పెట్టారని, ఈ విషయాన్ని తాను 2019 ఎన్నికలకు ముందే చెప్పినా ఎవరూ నమ్మలేదని పాల్ గుర్తుచేశారు. పవన్ ను చూస్తే విచారంగా ఉందని అయన పేర్కొంటూ మొన్నటి ఎన్నికల్లో కాపులు కూడా ఆయనకు ఓటు వేయలేదని వ్యాఖ్యానించారు.

చిరంజీవి పార్టీ పెట్టినప్పుడే కాంగ్రెస్ ఏజెంట్ అని తాను పదేపదే చెబితే ఎవరూ పట్టించుకోలేదని పాల్ పేర్కొంటూ ఓ ఎంపీ మంత్రి పదవి కోసమే చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారని కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక పవన్ కు కనీసం 5శాతం ఓట్లు కూడా రావని చెప్పానని, నిజానికి అంతే వచ్చాయని ఆయన అన్నారు. పవన్ ఎన్నికలకు ముందు మాయావతి కాళ్లు పట్టుకున్నాడని, ఇప్పుడు మోడీ షా కాళ్లు పట్టుకున్నాడని ఎద్దేవా చేసారు. బీజేపీకి చెప్పి హోదా తీసుకొస్తే ప్రజలు ప్రశంసిస్తారని తెలిపారు. మొన్నటి వరకూ చంద్రబాబుతో ఉండి.. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఏంటని పాల్ ప్రశ్నించారు. జగన్ పై నిందలు వేసి తప్పు చేస్తున్నాడని పవన్ పై మండిపడ్డారు. అయినా ఎప్పుడో 2024లో ఎన్నికలు జరగాల్సి ఉంటె ఇప్పుడు పొత్తులేంటి వింతగా అంటూ పాల్ నిలదీశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో తగ్గు ముఖం పట్టిన కరోనా

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,481 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,34,152 కేసులు నమోదు అవ్వగ...

నడిరోడ్డుపై యువతి హత్య

హర్యానాలో ఓ యువతిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో కాలేజీ నుంచి బయటకు వస్తున్న 21 ఏళ్ళ వయసున్న నికిత తోమర్ అనే యువతిని...

అన్ లాక్ గైడ్ లైన్స్ ను పొడిగించిన కేంద్రం

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక రంగాలకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ లాక్...

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికలు  కరోనా కారణంగా అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. వాయిదా నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు దూకుడు...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

ప్రగతి భవన్ ముట్టడి కేసులో కేసీఆర్ మనవడు

నిన్న(బుదవారం)  ప్రగతి భవన్ ని పీపీఈ కిట్లు ధరించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) కార్యకర్తలు ముట్టడించిన కేసులు మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ప్రగతి భవన్ ముట్టడించిన...

హనుమాన్ విగ్రహం ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలయపై జరుగుతున్న దాడులు ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే అంతర్వేది, పిడింగొయ్యి ఘటనలతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ప్రతిపక్షాలు అధికార పక్షంపై విమర్శలు కురిపిస్తున్నాయి. ఈ విధంగా గరుగుతున్న తాజాగా...

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణలో  సెప్టెంబర్‌లో జరిగిన ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలు ఈ రోజు రిలీజ్ అయ్యాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు JNTUలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల...