Thursday, May 13, 2021

Latest Posts

2 కోట్ల విరాళం ప్రకటించిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్

Pawan Kalyan announced donation of 2 crores to fight COVID-19:

జనసేన పార్టీ అధినేత, నటుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం స్వీయ నిర్భందాన్ని పాటిస్తూ హైదరాబాద్‌లోని తన నివాసం లో ఉన్నారు. కరోన వైరస్కు వ్యతిరేకంగా పోరాడటానికి ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటిస్తునట్లు ఎలెక్త్రోనిక్ మీడియా ద్వారా తెలియజేశారు.

కరోనావైరస్ సంక్షోభం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి రూ .50 లక్షల చప్పున మరియు ప్రధానమంత్రి సహాయ నిధికి మరో రూ .1 కోటి ఇస్తునట్లు చెప్పారు. ఇలాంటి అల్లకల్లోల పరిస్థితులలో శ్రీ నరేంద్ర మోడి గారు  తీసుకున్న నిర్ణయాలు, ఆదర్శప్రాయమైన మరియు ఉత్తేజకరమైన నాయకత్వం నిజంగా ఈ దేశాన్ని  కరోనా మహమ్మారి నుండి బయటకు తీసుకువస్తుంది అని ఆశిస్తునట్లు చెప్పారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss