Friday, December 4, 2020

Latest Posts

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

అభిమాని నితిన్ కు పవన్ ఆశీస్సులు

 Pawan Kalyan Congrats To Bheeshma Team-Hero Nithin:

దాదాపు యేడాదిన్నర గ్యాప్ తర్వాత నితిన్ హీరోగా.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ మహా శివరాత్రి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘భీష్మ’ చిత్ర యూనిట్‌ను జనసేనాని సినీ నటుడు పవన్ కళ్యాణ్  బొకే ఇచ్చి మరి నితిన్‌తో పాటు ‘భీష్మ’  చిత్ర యూనిట్‌ను అభినందించాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో హీరోగా నితిన్‌తో పాటు దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత నాగ వంశీ.. ఈ సోమవారం పవన్ ఇంటికి వెళ్లారు. అంతేకాదు పవన్ కళ్యాణ్‌తో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను నితిన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఈ సందర్భంగా హీరో నితిన్.. పవన్ కళ్యాణ్‌ను కలిసిన క్షణాలు ఎంతో అమూల్యమైందని పేర్కొన్నాడు. తాను ఎప్పటికీ పవన్ కళ్యాణ్‌ను అభిమానిస్తూనే ఉంటానన్నారు. మరోవైపు నితిన్ .. భీష్మ సక్సెస్‌తో ఇపుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘అంధాధున్’ రీమేక్ చేస్తున్నాడు. మరోవైపు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

కాగా, వెంకీ కుడుముల ట్వీట్ చేసిన ఫొటోల్లో పవన్ కళ్యాణ్ చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. మళ్లీ పునుపటి పవర్ స్టార్‌ని చూసినట్టుంది. ప్రస్తుతం ఆయన ‘పింక్’ రీమేక్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుంచి తొలిపాట రాబోతోంది. ఈ విషయాన్ని తమన్ సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఇది కూడా చదవండి:యూ ఎస్ లో అదరగొడుతున్న నితిన్ కి కంగ్రాట్స్ చెప్పిన బన్నీ

మరోవైపు జనసేనాని కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ‘పింక్’ రీమేక్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’, లేదా ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ‘పండగ సాయన్న జీవితంపై మరో సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటయ్యాడు. ఇంకోవైపు కిషోర్ పార్ధసాని (డాలీ), కే.యస్.రవీంద్ర (బాబీ) సినిమాలకు ఓకే చెప్పినట్టు సమాచారం

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం

హైదరాబాద్ లో ఈ రోజు (శనివారం) సాయంత్రం పలు ప్రాంతాల్లో మరోసారి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎలాంటి మబ్బలు లేకుండా ఆహ్లదకరంగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి హఠాత్తుగా మేఘాలు...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...