Sunday, June 20, 2021

Latest Posts

మొదటి సారి టి‌వి షోలో కనిపించనున్న పవన్ కుమార్తె

Pawan Kalyan Daughter Aadhya

అరుదుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిల్లలు అకిరా నందన్ మరియు ఆధ్యా బయట కనిపిస్తారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు తమ తల్లి రేణు దేశాయ్‌తో కలిసి నివసిస్తున్నారు. అయితే అకీరా అయిన అప్పుడప్పుడు కనిపిస్తాడు కాని ఆధ్యా మాత్రం అస్సలు కనిపించదు.

అయితే మొదటి సారి, ఆధ్యా టెలివిజన్ షోలో కనిపించిననుంది. అదే జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ అనే టీవీ షోలో ఆమె ప్రత్యేక అతిథిగా పాల్గొననుంది. ఈ షోలో రేణు దేశాయ్ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Zee Telugu (@zeetelugu)

 ఆధ్యా అతిథి గా రాబోతున్న ప్రోమోను ఈ ఉదయం జీ తెలుగు విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ఆధ్యా కనిపించడంతో రేణు ఆశ్చర్యపోయారు. ఈ ఎపిసోడ్ మే9న రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss