Tuesday, October 20, 2020

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 2918 నమోదు అయ్యాయని తేల్చింది. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన...

వరుణ్ తేజ్ రిలీజ్ చేయిన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ సాంగ్

వరుణ్ తేజ్ స్వయంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోగా నందు మరియు హీరోయిన్ గా రశ్మి కలిసి నటించడం జరుగుతుంది....

మహాసముద్రం లో హీరోయిన్ గా అను ఇమ్మనుయేల్

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఈ సందర్భయనంలో ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం కూడా అనౌన్స్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా మహాసముద్రం.....

రోహిత్ శెట్టి రణవీర్ సింగ్ మరో సినిమా సర్కస్

రోహిత్ శెట్టి మరియు రణవీర్ సింగ్ కలిసి ఇంటకముందు సింబా అనే సినిమా చేయడం జరిగినది. కాగా వీరి కలయికలో మళ్ళీ కలిసి మరో సినిమా రావడం జరుగుతుంది. కాగా ఈ సినిమా...

వైద్య సిబ్బంది సౌకర్యాల లోపంపై జనసేనాని పంచ్ 

pawan kalyan demand on protective kits by doctors

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి గురించే ఆందోళన చెందుతోంది. అన్ని దేశాలు వరుసగా లాక్ డౌన్ లోకి పోతున్నాయి. ఇక తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు,వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. అయితే వారికి అవసరమైన సౌకర్యాలు లేవన్న వార్తలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.  డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించినట్లుగా.. వైద్యులకు పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్మెంట్‌ ఇవ్వాలని ఆయన  డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో తగిన సదుపాయాలు లేక.. వైద్య సిబ్బంది ఆందోళనలో ఉన్నారన్నారు.

వైద్యులు, సిబ్బందికి ఇస్తున్న పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పి.పి.ఈ)పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలనీ పవన్ డిమాండ్ చేసారు. వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని ఎవరూ విస్మరించకూడదన్నారు. వైద్య సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పి.పి.ఈ) పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడం దురదృష్టకరమన్నారు. ‘ఆయుధాలు లేకుండా సైనికులను యుద్ధానికి పంపడం న్యాయమా?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. వైద్య సిబ్బందికి అవసరమైన పి.పి.ఈ.లు ఇవ్వకుండా వైరస్‌తో యుద్ధం చేయించాలనుకోవడం ధర్మం కాదన్నారు. కరోనాకి వైద్యం, పరీక్షలు చేసే సిబ్బంది ఏ విధమైన మెడికల్ మాస్కులు, గౌన్స్, గ్లోవ్స్, కంటి అద్దాలు/ఫేస్ షీల్డ్ ధరించాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశించిందని, అందుకు అనుగుణంగా వైద్యులకు ఇవ్వాలన్నారు.

‘‘ఎన్-95 మాస్కులు కూడా సమకూర్చలేదని, సాధారణ డిస్పోజబుల్ గౌన్స్ మాత్రమే ఇస్తున్నారనే వైద్యుల మాటను ఒకసారి వినండి. నిర్దేశించిన విధంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు, దుస్తులు ఇస్తేనే సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వర్తించగలరు. వైద్యులు, సిబ్బందికి ఇస్తున్న పి.పి.ఈ.లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. తమ ప్రాణాలను, తమ కుటుంబం ప్రాణాలను పణంగాపెట్టి వైద్యం చేస్తున్నవారి సేవలను గుర్తించాలి. వారి ఆరోగ్య క్షేమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళకి అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా’’ అని పవన్ తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 2918 నమోదు అయ్యాయని తేల్చింది. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన...

వరుణ్ తేజ్ రిలీజ్ చేయిన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ సాంగ్

వరుణ్ తేజ్ స్వయంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోగా నందు మరియు హీరోయిన్ గా రశ్మి కలిసి నటించడం జరుగుతుంది....

మహాసముద్రం లో హీరోయిన్ గా అను ఇమ్మనుయేల్

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఈ సందర్భయనంలో ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం కూడా అనౌన్స్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా మహాసముద్రం.....

రోహిత్ శెట్టి రణవీర్ సింగ్ మరో సినిమా సర్కస్

రోహిత్ శెట్టి మరియు రణవీర్ సింగ్ కలిసి ఇంటకముందు సింబా అనే సినిమా చేయడం జరిగినది. కాగా వీరి కలయికలో మళ్ళీ కలిసి మరో సినిమా రావడం జరుగుతుంది. కాగా ఈ సినిమా...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...