Sunday, June 20, 2021

Latest Posts

ట్రైలర్ కె అద్దాలు పగులగొట్టిన అభిమానులు

Pawan Kalyan Fans Broke Glass In Theaters

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రీల్‌ 9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో సోమవారం అభిమానుల మధ్య ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనితో థియేటర్‌లో ట్రైలర్‌ చూసేందుకు పవన్‌ అభిమానులు ఎగబడ్డారు.

ఇక వైజాగ్ లో ఒక అనూహ్య ఘటన జరిగింది. థియేటర్‌లో ట్రైలర్‌ చూడటానికి వచ్చిన అభిమానులు అద్దాలు బద్దలు కొట్టుకొని మరీ లోపలికి చొచ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. దీనిపై స్పందించిన పలువురు పవన్‌ అభిమానులు…’కేవలం ట్రైలర్ కే అద్దాలు పగలకొట్టేస్తే రేపు సినిమా రిలీజ్ కు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. చాలా ఆకలి మీదున్నాం’ అని అంటున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్‌ను సినీ నిర్మాత బండ్ల గణేష్‌..తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియోను అభిమానులు రీట్వీట్లు చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు.

Pawan Kalyan Fans Broke Glass In Theaters Video:

ఇవి కూడా చదవండి:

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss