Sunday, June 20, 2021

Latest Posts

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan Health Update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే అతను కరోనా బారీన పడ్డప్పటి నుండి ఎప్పుడు బయట కనపడలేదు. దీనికి కారణం కోవిడ్ -19 కారణంగా అతను నిర్బంధంలో ఉండటమే. అయితే కరోనా వచ్చి చాలా రోజులు అవుతున్న ఇప్పటికీ అధికార ప్రకటన రావకపోవడంతో ఫ్యాన్స్ లో కాస్త ఆందోళన మొదలయ్యింది.

అయితే పవర్ స్టార్ ఆరోగ్య పరిస్థితిపై అతని బృందం నుండి అధికారిక ప్రకటన వచ్చింది. మూడు రోజుల క్రితం పవన్ కి నెగటివ్ వచ్చినట్లు అతని పార్టీ ఇచ్చిన ప్రకటనలో తెలిపారు.

తిరుపతి ఉప ఎన్నికల ఎన్నికల ఫలితాల తరువాత కూడా పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే అతను బహిరంగంగా కనిపించడానికి మరికొన్ని వారాలు పట్టవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరపల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో ఉంటున్నాడు పవన్ కళ్యాణ్.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss