Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టిన పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్

Pawan Kalyan Next Movie 

 పవన్ కళ్యాణ్ తన ఫాన్స్ కి సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ లు ఇస్తున్నాడు, ఇప్పటికీ 3 సినిమాలను అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలను లైన్ లో పెడుతున్నాడంట. అయితే ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కే పవన్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది, అజ్ఞ్యాతవాసి చిత్రం తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యణ్ ఎకనామికల్ గా అవసరం కోసం సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చాడు. రాజకీయాలు చేస్తూనే సినిమాలు చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అందుకే వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలకు ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో రెండు సినిమాలకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ లో నటిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. దీనితో పాటు క్రిష్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు.

      అలాగే హరీష్ శంకర్ తో అనౌన్స్ చేసిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, దీనితో పాటు పవన్ ఇప్పుడు తన 29 సినిమాకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాతకిచ్చిన హామీని నెరవేర్చడానికి పవన్ సిద్దమయ్యాడట. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనితో పాటు ఇంతకూ ముందు వర్క్ చేసిన డైరెక్టర్ తో మరో న్యూ మూవీ ఉంటుందట. పవన్ కళ్యాణ్ దర్శకుడు గోపాల గోపాల చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. పవన్ బాబీ కాంబినేషన్ లో వచ్చిన కాటమ రాయుడు ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ.. పవన్ మరో సారి ఛాన్స్ ఇచ్చినట్టు టాక్. ప్రతి సినిమాకి పవన్ రెండు మూడు నెలల డేట్స్ మాత్రమే ఇచ్చాడంట. అందుకే వచ్చే ఎన్నికల లోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చెయ్యాలని ప్రణాళిక రచించినట్టు సమాచారం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...