Thursday, December 2, 2021

Latest Posts

కర్రసామును చేస్తూ కన్పించిన పవన్ తనయుడు

Pawan Kalyan son Akira Nandan martial arts video

 

View this post on Instagram

 

A post shared by renu (@renuudesai)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ కర్రసామును చేస్తూన్న వీడియోను  రేణూదేశాయ్ షేర్ చేసింది అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది.  ఈ వీడియోలో అకీరా కర్రసామును చేస్తూ కన్పించాడు. అతను వీడియోలో చాలా షార్ప్‌గా, పట్టుతో కర్రసాము చేయడం చూస్తుంటే అందులో బాగానే నైపుణ్యం సాధించినట్టున్నాడు తెలుసుంది. కొన్నాళ్లుగా అకీరా సినిమా ఎంట్రీ విషయమై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అతిత్వరలోనే అకీరా నటుడిగా అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు చక్కర కొడుతున్న తరుణంలో ఈ వీడియో బయటకు రావడంతో అది నిజమేనని నమ్మల్సివస్తుంది. ఇప్పటికే రేణుదేశాయ్ కూడా తన పిల్లలు సినిమారంగంలో ఎంట్రీ ఇస్తానంటే వాళ్ళ ఇష్టమని, ఈ విషయంలో తనకేమీ అభ్యంతరం లేదని చేపగానే చెప్పింది.

ఇది కూడా చదవండి:  

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss