పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యే రాజకీయాల నుంచి సినిమా షూటింగ్ లకు సమాయమిస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నారు. కాగా సినిమా ఇండస్ట్రి వ్యక్తులను కూడా కలుస్తూ మరియు షూటింగ్ కూడా చేస్తుండటం జరుగుతుంది. కాగా గమనం మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నాడు పవన్ కళ్యాణ్. క్రియ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలొ నిర్మితమవుతుంది. కాగా ఇతర భాషలలొ అక్కడ ప్రముఖ నటులు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తుండగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయడం జరిగుతుంది. కాగా 11-11-2022 న ఉదయం 9.09 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: