Sunday, September 27, 2020

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

మహానటితో పవర్ స్టార్

Pawan kalyan-Keerthi combo to repeat once again:

మహానటితో పవర్ స్టార్

వాళ్ళిద్దరికీ అజ్ఞ్యాతవాసం దాదాపుగా ముగిసినట్టే, ఇద్దరు కలిసి కంబైన్డ్ గా హాయ్ చెప్పబోతున్నారంట. టాలీవూడ్ లో ఒక క్రేజీ కాంబినేషన్ కి మళ్ళి లైఫ్ వచ్చినట్టే అని ఖరారు చేసుకుంటుంది ఫిలిం నగర్, ఇంతకీ ఎవరా ముచ్చటైన జంట?… ఒకరు అల నాటి నటి సావిత్రిని మరిపించిన నటి కీర్తి సురేష్, మరొకరు తన ప్లాప్ సినిమాతో కూడా ఇండస్ట్రీ రికార్డు కొట్టగల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ వరకు అయితే వీళ్ళిద్దరిది డిసాస్టర్ కాంబినేషన్.

pspk25 movie

అజ్ఞ్యాతవాసి మూవీ నిరాశ పరిచి దాదాపు రెండేళ్లు గడిచింది. ఆ తర్వాత వీళ్లిద్దరి జర్నీలో చాలా మార్పులు వచ్చేసాయి. మహానటి సావిత్రి పాత్రలో వదిగిపోయి సౌత్ ఇండియన్ ప్రేక్షకుల మనసు దోచుకోవడమే కాదు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకున్నారు కీర్తి సురేష్.చేతిలో అరడజన్ సినిమాలతో నార్త్ లో కూడా బిజీగా ఉన్నారు కీర్తి సురేష్.

అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఫేస్ టర్న్ ఇచ్చుకుని పొలిటిక్స్ వైపు వెళ్లి మళ్ళి ఒక చిన్న యూటర్న్ తీసుకుని మరింత జోష్ తో మేకప్ వేసుకున్నారు. మూడు సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్న పవన్ కళ్యాణ్ నయా ఖాతాలో క్రిష్ మూవీ కూడా ఉంది.

తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరున్న “విరూపాక్ష” పాత్రలో నటిస్తున్నారట పవన్ కళ్యాణ్. క్రిష్, పవన్ కళ్యాణ్ మూవీలో హీరోయిన్ ఎవరన్న క్లారిటీ వచ్చేసింది, కీర్తి సురేష్ ని ఓకే చేశారన్న వార్త ఫిలిం నగర్ లో ఘనంగా వినిపిస్తుంది, ఈడు జోడు బాగుంటుంది అన్న ఫీలింగ్ కూడా వీరి మధ్య ఉండడంతో మహానటితో పవర్ స్టార్ జట్టును ఖాయం చేశారట.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి . కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు దాదాపు 2వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24...