Wednesday, August 12, 2020

Latest Posts

ఏపీలో వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తరుణంలో నేడు వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని...

నటి శ్రీదేవి మరణంపై కొత్త ఉద్యమం

ప్రముఖ నటి శ్రీదేవి చనిపోయి రెండేళ్లు గడిచినా మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ' సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి ' అనే యాష్...

కరోనాతో మాజీ మంత్రి మృతి

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదీ కాక ఆయనకు కరోనా సోకినట్లు తెలిసింది. నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఎస్ఏ ఖలీల్‌బాషా...

భారత క్రికెటర్ భార్యకు రేప్ చేస్తాం, చంపేస్తాం అని బెదిరింపు కాల్స్

తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భూమిపూజ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఆ సందర్బంగా భారత పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ ఓ ట్విట్ చేసింది. అందులో...'' అయోధ్యలో...

పవన్ సరసాన పూజా హెగ్డే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఎంట్రీపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత రాజకీయ బాట పట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఎంట్రీపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత రాజకీయ బాట పట్టిన పవన్ కళ్యాణ్.. తిరిగి వెండితెరపై కాలు మోపనున్నారనే వార్త మెగా అభిమానుల్లో సంబరాలు నింపింది. బోనీ కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ‘పింక్’ రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్.. రీ ఎంట్రీ ఖాయం అయింది.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ విషయమై ఓ కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో సూపర్ ఫార్మ్ లో ఉన్న పూజా హెగ్డేను పవన్ సరసన తీసుకోవాలని బోనీ కపూర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే తమిళ, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తున్న పూజా హెగ్డేనే ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డేతో బోనీకపూర్ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం.

ఇకపోతే పూజా హెగ్డే ఇప్పుడు మంచి జోష్‌లో ఉంది. అల్లు అర్జున్- త్రివిక్రం కాంబోలో రాబోతున్న ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో నటిస్తోంది. అలాగే ప్రభాస్ సరసన మరో సినిమాలో ఆడిపాడుతోంది. ఇప్పుడు పవన్ సినిమాలో కూడా ఈమెనే కన్ఫర్మ్ అయ్యిందంటే.. ఇక పూజా కెరీర్ వెనక్కి తిరిగి చూసుకునే పనే లేదని అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా పవన్ రీ ఎంట్రీపై ఆతృతగా ఉంది ప్రేక్షక లోకం.ణ్.. తిరిగి వెండితెరపై కాలు మోపనున్నారనే వార్త మెగా అభిమానుల్లో సంబరాలు నింపింది. బోనీ కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ‘పింక్’ రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్.. రీ ఎంట్రీ ఖాయం అయింది.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ విషయమై ఓ కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో సూపర్ ఫార్మ్ లో ఉన్న పూజా హెగ్డేను పవన్ సరసన తీసుకోవాలని బోనీ కపూర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే తమిళ, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తున్న పూజా హెగ్డేనే ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డేతో బోనీకపూర్ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం.

ఇకపోతే పూజా హెగ్డే ఇప్పుడు మంచి జోష్‌లో ఉంది. అల్లు అర్జున్- త్రివిక్రం కాంబోలో రాబోతున్న ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో నటిస్తోంది. అలాగే ప్రభాస్ సరసన మరో సినిమాలో ఆడిపాడుతోంది. ఇప్పుడు పవన్ సినిమాలో కూడా ఈమెనే కన్ఫర్మ్ అయ్యిందంటే.. ఇక పూజా కెరీర్ వెనక్కి తిరిగి చూసుకునే పనే లేదని అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా పవన్ రీ ఎంట్రీపై ఆతృతగా ఉంది ప్రేక్షక లోకం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఏపీలో వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తరుణంలో నేడు వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని...

నటి శ్రీదేవి మరణంపై కొత్త ఉద్యమం

ప్రముఖ నటి శ్రీదేవి చనిపోయి రెండేళ్లు గడిచినా మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ' సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి ' అనే యాష్...

కరోనాతో మాజీ మంత్రి మృతి

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదీ కాక ఆయనకు కరోనా సోకినట్లు తెలిసింది. నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఎస్ఏ ఖలీల్‌బాషా...

భారత క్రికెటర్ భార్యకు రేప్ చేస్తాం, చంపేస్తాం అని బెదిరింపు కాల్స్

తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భూమిపూజ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఆ సందర్బంగా భారత పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ ఓ ట్విట్ చేసింది. అందులో...'' అయోధ్యలో...

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos  

రూలర్  టైటిల్ ఎవరిది – సీక్రెట్  చెప్పేసిన బోయపాటి ….

సింహా,లయన్,లెజెండ్,డిక్టేటర్ ఇలా నందమూరి బాలయ్య టైటిల్స్ అదోలా ఉన్నా, కేచిగా ఉన్నాయి. ఇందులో  సింహా,లెజెండ్ సూపర్ హిట్ అయ్యాయి.  అదేకోవలో   బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీస్తున్న రూలర్ మూవీ పై ఫాన్స్ లో...

మోదీకి పాక్ ఉగ్ర వాదుల నుంచి ముప్పు?

భారత   ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందా అవుననే  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  డిసెంబర్  22న ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో...