Thursday, May 13, 2021

Latest Posts

సర్ ఆర్ఢర్ కాటన్ స్పూర్తితో ప్రొజెక్టులు పూర్తి చేయాలన్న పవన్ కళ్యాణ్

నిన్న పవన్ కళ్యాణ్ సర్ ఆర్ఢర్ కాటన్ జయంతి సందర్భంగా అంజలి గటించారు. గోదావరి నది పై 160 ఏళ్ల క్రితం నిర్మించిన ఆనకట్ట వల్లే డెల్టా ప్రాంతం పచ్చగా కల కలలాడుతూ ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి రైతాంగాన్ని కాపాడడంతో పాటు తాగు నీటిని అందించాలి అంటే కావలసింది ప్రజల పట్ల భాధ్యత అన్నారు పవన్ కళ్యాణ్.

కాటన్ జీవితాన్ని చదివితే ఇది అర్దమవుతుంది అన్నారు. కేవలం గోదావరి ప్రాంతం కాకుండా కృష్ణా తీరం, తమిళ్ నాడు లోని తంజావూరులో నీతి పారుదల ప్రాజెక్టులకు కాటన్ చేసిన కృషిని ఎవరు మరచిపోలేదన్నారు పవన్ కళ్యాణ్.ఇరిగషన్ ప్రొజెక్టులను ఓట్లు కురిపించే సాధనాలుగా భావిస్తున్నారు నేటి తరం పాలకులు, ప్రొజెక్టులు పూర్తి చెయ్యడానికి కాటన్ పడ్డ తపన గురించి తెలుసుకోవాలన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తే ప్రొజెక్టులు కాగితాలపై కాకుండా కార్య రూపం దాల్చుతాయని అన్నారు పవన్ కళ్యాణ్.

ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం… 23 మంది మృతి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss