Sunday, June 13, 2021

Latest Posts

కుర్రాళ్ళ మతులను పోగొడుతున్న పాయల్ రాజ్ పుత్ అందాలు

Payal Rajput New Pics

పాయల్ రాజ్‌పుత్,ఆర్‌ఎక్స్ 100 తో టాలీవుడ్ లో సంచలనం రేకెత్తించింది. ఆ సినిమాతో తెలుగు లో ఆమెకు బాగా పాపులారిటీ పెరిగింది. సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ఈ హీరోయిన్ ఫోటోలు తెగ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లోకి మరి కొన్ని ఫోటోలు వచ్చి చేరాయి.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

ఈ ఫోటోలలో ఆమె రెడ్ టాప్ మరియు డెనిమ్ బాటమ్ ధరించింది. ఇందులో ఆమె అందాలు చూస్తే కుర్రాళ్ళ మతులు పోవాల్సిందే. ఆమె హాట్ లుక్స్‌తో క్యూట్‌గా కనిపిస్తోంది. పాయల్ రాజ్‌పుత్ ఈ ఏడాది తమిళ చిత్రం ఏంజెల్‌లో హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె చివరిసారిగా తెలుగులో అనగనాగ ఓ అతిధితో కలిసి ఒటిటి ప్లాట్‌ఫాం పై మెరిసింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss