Monday, September 28, 2020

Latest Posts

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1378 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 7 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1107 మంది చనిపోగా, కరోనా...

సుకుమార్ తో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియన్ మూవీ

విజయ్ దేవరకొండ... తెలుగు ఇండస్ట్రి లో రైసింగ్ స్టార్.. గీత గోవిందమ్ మరియు అర్జున్ రెడ్డి వంటి సూపర్ బ్లాక్ బస్టర్ లతో సూపర్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు...

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్ డే

పూరీ జగన్నాథ్... టాలీవుడ్ లో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ దాదాపు 3 సంవత్సరాల తరువాత ఇశ్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టడం జరిగింది. కాని తాను మాత్రం...

13 ఏళ్ల సక్సెస్ బాటలో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... తెలుగు సినిమాలోకి తండ్రి మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా అడుగుపెట్టి మొదటి సినిమా చిరుతతో ఆరంగేట్రం చేసిన చరణ్ రెండవ సినిమా మగధీరతో తెలుగు...

పెన్మత్స కుమారుడికి ఎమ్మెల్సీ టికెట్

 దివంగత సీనియర్‌ నాయకులు, విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ పెన్మత్స సూర్య నారాయణరాజు (సురేష్‌బాబు)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పెన్మత్స సాంబశివరాజు  కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన లేకపోవడంతో ఆయనకు బదులు ఆయన తనయుడిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సురేష్‌కు ఈ అవకాశం దక్కనుందని ప్రచారం. ఈ నెల 13న సురేష్ నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. కాగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సురేష్‌ బాబు పేరును జగన్‌ నిర్ణయించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ టికెట్‌ను మొదట సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు ఇవ్వాలని జగన్ బావించినా సాంబశివరాజు మరణంతో చివరి నిమిషంలో సురేష్‌కు అవకాశం దక్కినట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1378 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 7 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1107 మంది చనిపోగా, కరోనా...

సుకుమార్ తో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియన్ మూవీ

విజయ్ దేవరకొండ... తెలుగు ఇండస్ట్రి లో రైసింగ్ స్టార్.. గీత గోవిందమ్ మరియు అర్జున్ రెడ్డి వంటి సూపర్ బ్లాక్ బస్టర్ లతో సూపర్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు...

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్ డే

పూరీ జగన్నాథ్... టాలీవుడ్ లో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ దాదాపు 3 సంవత్సరాల తరువాత ఇశ్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టడం జరిగింది. కాని తాను మాత్రం...

13 ఏళ్ల సక్సెస్ బాటలో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... తెలుగు సినిమాలోకి తండ్రి మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా అడుగుపెట్టి మొదటి సినిమా చిరుతతో ఆరంగేట్రం చేసిన చరణ్ రెండవ సినిమా మగధీరతో తెలుగు...

Don't Miss

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

ప్రముఖ నటి శివ పార్వతికి కరోనా

యావత్తు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో  విలయతడం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ పలువురు సినిమా, సీరియల్ సెలబ్రిటీలు వరుస పెట్టి కరోనా బారిన పడుతూనే ఉన్నారు. మంగళవారమే ఇద్దరు...

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి . కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు దాదాపు 2వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES