Monday, November 30, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

కొంప ముంచిన వర్క్ ఫ్రం హోమ్ 

People share the difficult experience of working from home

మహమ్మారి  కరోనా  వైరస్ దెబ్బకి ఇప్పుడు ఆఫీసులన్నీ మూతపడ్డాయి. అన్ని ఆఫీసుల్లో  ‘వర్క్ ఫ్రం హోమ్’ చేస్తున్నారు. వినడానికి ఈ వర్క్ ఫ్రం హోమ్ బాగానే ఉన్నా కూడా దీనివలన  ఇబ్బందులు తెలీయకుండా కనిపిస్తున్నాయి. నిజానికి వర్క్ ఫ్రం హోమ్ కంటే ఆఫీసులో పనిచేయడమే అత్యంత తేలికైనా పని. చాలామంది ఇళ్లల్లో  వర్క్ చేసేవాళ్ళకి  ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో డిస్టబ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీడియో కాల్స్ లో బాసులతో మాట్లాడేప్పుడు మరింత జాగ్రత్త వహించాలి.

ఉద్యోగితోపాటు ఇంట్లోవాళ్లు కూడా డ్రెస్ సరిగ్గా ఉందొ లేదో చూసుకోవాలి.  లేదంటే కొంప మునుగుతుంది.  ఓ  రిపోర్టర్ కు ఎదురైన పరిస్థితి అందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే,..  స్పెయిన్ కు చెందిన జర్నలిస్ట్ అల్ఫాన్సో మెర్లోస్ వర్క్ ఫ్రం హోమ్ నేపథ్యంలో ఇంటి నుంచి లైవ్లో సమాచారం అందిస్తున్నాడు. మరో జర్నలిస్ట్ జవియర్ నెగ్రే నిర్వహిస్తున్న స్టేట్ ఆఫ్ అలారం అనే యూట్యూబ్ చానెల్లో మెర్లోస్ గెస్టుగా మాట్లాడాడు. ఆ సమయంలో అతడి వెనకాల నుంచి లోదుస్తులు మాత్రమే ధరించిన యువతి అర్థనగ్నంగా నడుచుకుని వెళ్లడం కనిపించింది. ఆమెను వీడియోలో చూసిన నెగ్రే వెంటనే అతడని అప్రమత్తం చేశాడు. కానీ అప్పటికే తేడా కొట్టేసింది.

అవును,  ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది.  ఆ వీడియోలో ఉన్న యువతి అతడి భార్య మార్తా లోపెజ్ కాదట. ఆమె ఓ స్పెయిన్ కు చెందిన ఓ టీవీ రిపోర్టర్ అలెక్సియా రివాస్ అట. ఆ జర్నలిస్టు భార్య మరెవ్వరో కాదు.. బిగ్ బ్రదర్ షో మాజీ కంటెస్టెంట్ మార్తా లోపెజ్. ఈ వీడియో చూసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇక అతడితో కలిసి జీవించేది లేదని అతడి నుంచి విడిపోతున్నానని తెగేసి చెప్పేసింది. వర్క్ ఫ్రం హోమ్ ఓ జంట విడిపోవాల్సి వచ్చింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...

వరద నీటిలో కారు కొట్టుకుపోవడంతో తండ్రీకూతుళ్లు గల్లంతు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్యగారిపల్లెలో రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా అక్కడి  వంక ఉధృతంగా ప్రవహించింది. ఈ ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోయి ఇద్దరు గల్లంతయిన ఘటన గురువారం అర్థరాత్రి...

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో...

బుట్ట బొమ్మ సాంగ్ వెనుక కథ ఇదే

ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలపై భారీ అంచనాలుండడం సహజం. అందునా త్రివిక్రమ్ శ్రీనివాస్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న అలవైకుంఠపురంలో సినిమాకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి కాంబోలో జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి మూవీ...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...