petrol prices massive increases
42 రోజుల లాక్ డౌన్ కాల వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధికంగా క్రుంగిపోయాయి. వాటినుండి బయట పడటానికి ప్రభుత్వాలు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నాయి. నిన్నటికి నిన్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాలు ప్రారంభించారు. వాటిని ప్రారంబిస్తూనే వాటి ధరలను అధిక రేటులు పెంచేశారు. అలాగే 24 గంటల వ్యవధిలోనే దేశ రాజధాని ఐన డిల్లీలో పెట్రోల్ ధరలుకూడా పెంచేశారు. ఢిల్లీలో లీటర్ కు డీజిల్ 7.10 పెట్రోల్ 1.67 రు చప్పున పెంచారు. దీంతో డీజిల్ ధర రూ.62.29 నుంచి రూ.69.39కి చేరుకుంది. అలాగే పెట్రోలు ధర రూ.69.59 పలికిన లీటరు ప్రస్తుతం రూ .71.26 కు కేరుకుంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ ప్రకారం సోమవారం నాటికి హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు రూ.73.97 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.67.82 అల్గాయ్ అమరావతిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.74.61 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 68. 52.