Tuesday, April 13, 2021

Latest Posts

తారా స్థాయి కి చేరుకుంటున్న పెట్రోల్, డీజిల్ రేట్లు

Petrol Rate In Andhra Pradesh Touches New Record High

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలసెగ కొనసాగుతోంది. ఈ రోజు బుధవారం మరియు నిన్న (ఫిబ్రవరి 9) నాటి పెంపుతో పెట్రోల్, డీజిల్రికార్డు స్థాయిలను తాకాయి.  దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలను లీటరుకు 26-30 పైసలు పెంచగా, దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో డీజిల్ ధరను 24-29 పైసలు చొప్పున ఆయిల్‌ కంపెనీలు పెంచాయి.

ఇక హైదరాబాదులో పెట్రోల్ రేట్లు లీటరుకు రూ .91.09 కు చేరుకోగా, డీజిల్ ధర లీటరుకు రూ. 84.79 కు పెరిగింది.  అలానే ఆంధ్రప్రదేశ్ లో లీటరు పెట్రోల్‌కు 93.74 రూపాయలు , డీజిల్ ధర రూ .86.94 గా ఉంది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు లీటరుకు
హైదరాబాదులో పెట్రోల్  ధర  రూ. 91.09, డీజిల్ ధర రూ. 84.79
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్  రూ. 93.74,  డీజిల్ రూ. 86.94
కోల్‌కతాలో పెట్రోల్  ధర  రూ .88.92 డీజిల్ ధర రూ .81.31
చెన్నైలో పెట్రోల్ ధర రూ .89.96   డీజిల్‌ ధర రూ . 82.90
బెంగళూరులో పెట్రోల్ ధర రూ.90.53 డీజిల్ ధర రూ.82.40

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss