ప్రముఖ మోటార్ తయారీ సంస్థ ఫ్యూగోట్ కొత్త ఆవిష్కరణను విపణిలోకి విడుదల చేసింది. ఫ్యూగోట్ మెట్రోపాలిస్ త్రీ వీలర్ స్కూటర్ ను ఫ్రాన్స్ లో విడుదల చేసింది. ఈ స్యూటర్ ను పోలీసులకు అందుబాటులో ఉంచేలా ప్రత్యేకంగా రూపొందించారు. గ్వాంగ్ డాంగ్ సిటీ పోలీసులకు ఈ స్కూటర్ ను అందజేయనున్నారు. 400 ఇంజిన్ సామర్థ్యం ఉన్నఈ బైక్ 35 బీహెచ్ పీ పవర్,38 ఎన్ఎమ్ టార్క్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని సంస్థ వెల్లడించింది. అయితే ఈ స్కూటర్ ప్రత్యేకతలు.ఇవే ఫ్యూగోట్ మోటార్ సైకిన్ ను మహీంద్రా కంపెనీ ద్విచక్ర వాహన విభాగాలను 2019లో కొనుగోలు చేసి ఈ స్కూటర్ ను ఆవిష్కరించారు. అయితే మొట్టమొదటి సారిగా ఫ్యూగోట్ స్కూటర్ ను ఫ్రాన్స్ లో మాత్రమే విడుదల చేసింది. మార్కెటింగ్ డిమాండ్ ను బట్టి భవిష్యత్ లో భారత మార్కెట్ లో కూడా ఫ్యూగోట్ ను రిలీజ్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: