Thursday, October 22, 2020

Latest Posts

గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో గిరిజన గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న...

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

తండ్రి కొడుకుల ఫోటోలు వైరల్ – ఇంతకీ ఎక్కడికెళ్లారు?

సినిమావాళ్లు ఏది చేసినా, ఎక్కడికెళ్లినా అదో పెద్ద వార్త అవుతుంది. ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ,అతని కుమారుడు మోక్షజ్ఞ ఫోటోలు వైరల్ అయ్యాయి. సినీ ఇండస్ట్రీలో వారసుల హడావిడి పెరిగింది. ఒక్కో కుటుంబం నుంచి పదుల సంఖ్యలో హీరోలు వచ్చేస్తున్నారు. కానీ బాలయ్య తనయుడు మోక్షజ్ఞ గురించి మాత్రం ఇంకా ,క్లారిటీ రావడం లేదు. అంతేకాదు, సినిమాలంటే మోక్షజ్ఞకు ఇష్టంలేదన్న వార్తలు వచ్చేసాయి. అయితే తాజాగా బాలయ్య, మోక్షజ్ఞ ఎయిర్ పోర్టులో హడావిడిగా వెళ్లడం కెమెరా కంట పడింది. ఎప్పుడూ ఇలా తండ్రి కొడుకులు కనిపించక పోవడంతో వీళ్ళు ఎక్కడి కి వెళ్తున్నారా అని ఆరా మొదలైంది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించిన ఈ దృశ్యాలు చూస్తే, ఎక్కడికైనా వెళ్తున్నారా, హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాక ఇంటికి వస్తున్నారా అనేది తేలడంలేదు. బాలయ్య ఏ ట్రిప్ కి వెళ్లినా భార్య వసుంధర కూడా వెంట ఉంటూంటారు. కానీ ఇప్పుడు ఆమె లేకపోవడంతో అసలు ఎక్కడికి వెళ్లారని చర్చ జోరందుకుంది. ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదలైన రూలర్ మూవీ బాలయ్యను నిరాశ పరిచింది. మరోపక్క ఫిబ్రవరిలో బోయపాటితో రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది. ఎలాగైనా బాలయ్యకు హిట్ ఇచ్చి,తను కూడా ఇండస్ట్రీలో పూర్వ వైభవం పొందాలని బోయపాటి కసరత్తు చేస్తున్నాడు.

ప్రతియేటా బాలయ్య సంక్రాంతి పండుగను బావ చంద్రబాబుతో కల్సి జరుపుకోవడం కొన్నేళ్లుగా కనిపిస్తోంది. కానీ ఈసారి అలాంటి సందడి లేదు. అందుకే సంక్రాంతికి ట్రిప్ ఎక్కడికి వేసారా అని ఆరా మొదలైంది. వైరల్ అవుతున్న ఈ ఫోటోల వెనుక కథ ఏంటని చర్చిస్తున్నారు. ఎందుకంటే, మిగిలిన వాళ్ళలా మోక్షజ్ఞ బయటకు కూడా కనిపించడు. సినీ వేడుకలకు అంతగా రావడం అలవాటూ లేదు. అప్పుడపుడు ఫ్రెండ్స్ తో కల్సి పార్టీలు జరిపినా పెద్దగా సందడి ఉండదు. ఇతర స్టార్స్ తనయుల్లా సోషల్ మీడియాలో హంగామా ఉండదు. కేవలం ఫామిలీ ఫ్రేమ్ లోనే దర్శనమిస్తాడు. మరి తండ్రి కొడుకుల టూర్ ఏంటో తేలాల్సి ఉంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో గిరిజన గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న...

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....