Tuesday, January 19, 2021

Latest Posts

పీఎంకేర్స్‌ ఫండ్‌ ట్రస్ట్‌ నుంచి రూ.3,100 కోట్లు విడుదల

పీఎంకేర్స్‌ ఫండ్‌ ట్రస్ట్‌ నుంచి రూ.3,100 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పి‌ఎం‌ఓ) బుధవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనాను ఎదుర్కొనేందుకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ.3,100 కోట్లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రూ.3,100 కోట్లలో వైద్య పరికరాల కొనుగోలుకు కేంద్రం పెద్దపీట వేసింది.

పీఎంకేర్స్‌ ఫండ్‌ ట్రస్ట్‌ నుంచి రూ.3,100 కోట్లు లో రూ.2,000 కోట్లతో 50 వేల వెంటిలేటర్లు కొనుగోలు  రూ.1,000 కోట్లు వలస కార్మికుల సంక్షేమం కోసం మిగిలిన  రూ.100 కోట్లు  కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: బెయిల్ కావాలంటే పీఎం-కేర్స్‌ ఫండ్‌ ఇవ్వాలి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss