PM Modi is likely to address the lockdown extension
కరోనా కట్టడికి లాక్ డౌన్ సరైనా మార్గమని భావించిన మోది సర్కార్ మే 17 వరకు అంటే మరో రెండు వారల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబందించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇది ఇలా ఉంటే లాక్ డౌన్ పొడిగింపుపై ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. కరోనా వైరస్ కట్టడికి కోసం తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు పై ప్రధాని మోడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు మాట్లాడనున్నారని తెలుస్తోంది.