Sunday, May 16, 2021

Latest Posts

సోషల్ మీడియా నుంచి తప్పుకున్న మోడీ

PM Modi Says He May Quit Social Media:
ఏ విషయాన్నైనా సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి అలవాటు. ఆయన ట్విట్టర్ లో ,ఫేస్ బుక్ లో స్పందించిన దాన్ని ఆధారం చేసుకుని వార్తా పత్రికల్లో,ఛానళ్ల లో వార్తలు వస్తుంటాయి. అంతలా ఆయన సోషల్ మీడియాలో కింగ్ అయ్యారు.

ఫేస్‌బుక్ ద్వారా మోడీని 4 కోట్ల 47 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా 3 కోట్ల 52 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ట్విటర్‌లో 5 కోట్ల 33 లక్షల మంది అనుసరిస్తున్నారు. మిగతా అకౌంట్లను కలిపితే, మోదీని సోషల్ మీడియా ద్వారా 15 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.

అయితే మోడీ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకున్న అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఆదివారం ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్ ఛానెళ్లనుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే సామాజిక మాధ్యమాల నుంచి మోదీ ఎందుకు వైదొలుగుతున్నారో తెలియరాలేదు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss