Thursday, December 2, 2021

Latest Posts

నేడు ఈ-రూపీని ఆవిష్కరించనున్న మోది

PM Modi to launch e-RUPI

నగదు రహిత చెల్లింపుల కోసం కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ-రూపీ విధానాన్ని అందుబాటులోనికి తీసుకురానున్నది. సోమవారం( ఆగష్టు 2న) సాయంత్రం 4:30ని లకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ-రూపీ డిజిటల్‌ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనున్నారు.  కేంద్ర ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సాయంతో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ-రూపీని  రూపొందించారు. డిజిటల్ లావాదేవీల్ని మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ-రూపీని తీసుకురానున్నది. ఈ విధానం మొదటగా కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సహాయం అందనుంది. ఐతే విధానాన్ని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss