Wednesday, January 20, 2021

Latest Posts

రేపు ఉదయం 9 గంటలకు వీడియో సందేశం – ప్రధాని మోది ట్వీట్

PM Modi tweeted to share a video message with nation tomorrow at 9AM:

కరోన పాజిటివ్ కేసులు ఒకసారిగా పెరగటంతో ప్రధాని నరేంద్ర మోదీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాలలో అనూహ్యంగ పెరిగిన కరోన కేసుల గురించి అరాతీశారు. వాటిని ఎలా కట్టడి చేస్తునారో తెలుసుకున్నారు,  మరియు రాష్ట్రా పరిస్థితులను, వాటిని ఎదుర్కొనే విధి విధానాలను తెలియజేశారు.

ట్విట్టర్‌‌లో  ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన గంటల వ్యవధిలోనే ఆయన చేసిన ఒక ట్వీట్  ప్రస్తుతం చర్చనీయాంశమైంది.  ఆ ట్వీట్ సారాంశం “రేపు ఉదయం 9 గంటలకు, నా ఫాలో ఇండియన్స్‌తో ఒక చిన్న వీడియో సందేశాన్ని పంచుకుంటాను” అని ఆయన ట్వీట్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన గంటల వ్యవధిలోనే ఆయన ఈ ట్వీట్ చేయడంతో ఆయన ఏం చెప్పబోతున్నారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. అమలవుతున్న లాక్‌డౌన్ గురించి కీలక విషయాన్ని వెల్లడిస్తారా, యోగాకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తారా లేక లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా అని ఆ ట్విట్ట్ పై  సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss