Saturday, May 15, 2021

Latest Posts

కరోనపై వదంతులను వ్యాప్తి చేస్తున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు

police have arrested those who are spreading rumors on corona

కరోనా వైరస్ ఎదుర్కొనడానికి ప్రబుత్వలు రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నాయి. ఐనా అది విజృంబిస్తునై ఉంది. ఇలాంటి సమయంలో ప్రజలకు దైర్యం చెప్పాలి కానీ కొంతమంది వాటి మీద రాక రకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా కొన్ని పోస్టులను పెట్టి ప్రజలను భయబ్రాంతులకు లోనూ చేస్తున్నారు. వారిని కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు ఎంత హెచ్చరించిన వారు వినడంలేదు.  ఈ నేపథ్యంలో వదంతులను వ్యాప్తి చేస్తున్న ఓ మహిళ సహా ముగ్గురిపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఒడిశా రాష్ట్రంలోని భద్రాక్ పట్ణణంలో ఓ మహిళతో సహా ముగ్గురు కరోనాపై ప్రజల్లో భయాందోళనలు రేపేలా వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ ముగ్గురు సోషల్ మీడియా వేదికగా పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని భద్రాక్ పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఇలాంటివి ఎవరిన చేస్తే వారిపై ఇంకా కఠినచేర్యాలు తీసుకుంటామని వారు వివరించారు. ప్రజలు కూడా ఇలా వచ్చే న్యూస్లను నమ్మోదని ఈసందర్బంగా చెప్పారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss