Sunday, January 24, 2021

Latest Posts

దివ్య తేజస్విని హత్యకేసు నిందితుడిని విజయవాడకు తరలింపు

విజయవాడలో సంచలనం సృష్టించిన దివ్య తేజస్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబును విజయవాడ తరలించారు. దివ్య తేజస్విని హత్య చేసి తనుకూడా ఆత్మ హత్య చేసుకున్న నిదితుడు తీవ్ర అస్వస్థత కు లోను కావడంతో ఇప్పటి వరకు గుంటూరు జీజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకున్న నాగేంద్ర బాబు ఈ రోజు  డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ అయిన వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకోని పోలీసులు విజయవాడకు తరలించారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss