Saturday, November 28, 2020
Home రాజకీయం

రాజకీయం

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

డీఏ పెంపును నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం

కేంద్రం ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.  ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి 2021 జూన్ 30 వరకు కొత్త నిబంధనలు...

భద్రతా దళాలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ

ఉగ్రవాదులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడానికి పన్నిన కుతంత్రాన్ని మరోసారి విఫలం చేసినందుకు భద్రతా దళాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని నగ్రోటాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో...

జనసేన కార్యకర్త ఇంటి పై దాడి

జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జ్ నగరం వినుత ఇంటి మీద దాడి జరిగింది. రేణిగుంట వసుంధర నగర్ లో కాపురం ఉంటున్న ఆమె ఇంటి పై మర్రిగుంట గ్రామానికి చెందిన శివ...

రేపటి నుండి ప్రారంభం కానున్న పుష్కరాలు

ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుండి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. పుష్కరాలు రేపు మధ్యాహ్నం 1:21 గంటలకు ప్రారంభం అవుతాయి. రేపటినుండి మొదలుకొని...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 753 నమోదు అయ్యాయని తేల్చింది. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన...

బెంగాల్ ప్రభుత్వం కర్మ్ సాథీ స్కీం

బెంగాల్ ప్రభుత్వం 'కర్మ్ సాథీ స్కీం' లో భాగంగా రాష్ట్రంలోని రెండు లక్షల మంది యువతకు మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అలాగే యువతను వ్యవసాయం చేపట్టేదిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది....

తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా మృతి

టీడీపీ నేత, తణుకు మాజీ ఎమ్మెల్యే వై టీ రాజా ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. వై...

తెలంగాణా వాసులకు కే.సి.ఆర్ గిఫ్ట్

తెలంగణా వాసులకు దీపావళి సందర్భంగా కేసీఆర్ గిఫ్ట్ ప్రకటించారు. కేసీఆర్ దీపావళి కానుకగా 2020-21కి ఆస్తిపన్నులో ఉపశమన కల్పించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ మాట్లాడుతూ దీపావళి కానుకగా జీహెచ్ఎంసీ పరిధిలో గృహ...

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు

దేశవ్యాప్తంగా ఈరోజు దీపావళి వేడుకలు జరుగుతున్నా సందర్బంగా పలువురు ప్రముఖలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు. కాగా దీపావళి సందర్భంగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు...

పలు రాష్ట్రాలలో ఇంచార్జ్ లను మార్చిన బీజేపీ

బీజేపీ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఇంచార్జ్ లను మార్చింది. వాటిలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్గా తరుణ్‌ చౌగను నియమించగ, ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జ్ గా మురళీధరన్ నియమించగా...

పర్యావరణ హితమైన టపాసులు కాల్చేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణా రాష్ట్రంలో బాణసంచా కాల్చేందుకు మరియు అమ్మకాలు జరిపేందుకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఉపింది. కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణలో దీపావళి పండుగ రోజున బాణసంచా కాల్చకూడదని, బాణసంచా అమ్మకాలు కూడా జరపకుడదని...

తెలంగాణాలో బాణసంచా కాల్చడం నిషేధం | హైకోర్టు

బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. కరోనా కేసులు ఇంకా నమోదవుతున్న కారణంతో బాణసంచా కాల్చడం పై నిషేధం విధించాలని హైకోర్టులో పిటిషన్ దఖలవినందున   టపాసులు అమ్ముతున్న షాపులను...

గవర్నర్‌తో ముఖ్యమంత్రి జగన్‌ భేటీ

ఏపి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాష్ట్ర సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు శుక్రవారం కలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకుని అరగంటకు పైగా భేటీ అవుతారని సీఎం...

సలాం ఫ్యామిలీ సూసైడ్ పై స్పందించిన జగన్‌

నంద్యాలలో మైనార్టీ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ రంగును పులుముకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఈ కేసుపై స్పందిస్తూ...

పారిశ్రామికరంగానికి కేంద్రం భారీ ప్యాకేజీ

కేంద్రం సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలతో మరో కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. దేశంలోని 10 రంగాలకు ఊతం ఇచ్చే విధంగా ఈ స్కీమ్ ను రూపొందించారు.  దీనికి కేంద్రం ఆమోదం...

Most Popular

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...