Wednesday, December 1, 2021

Latest Posts

తమిళనాట పై కన్నేసిన పూజ హెగ్డే ?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రిలో టాప్ హీరోయిన్ గా చలా మనీ అవుతున్న హీరోయిన్ లలో పూజ హెగ్డే ఒకరు. ఈమె ఒక తమిళ్ సినిమాతో లాంచ్ అయినా తరువాత తెలుగులో ముకుందాతో తెలుగులో తళుక్కున మెరిసినా తరువాత హృతిక్ రోశన్ తో మొహంజదారో సినిమాలో ఛాన్స్ కొట్టేసి బాలీవుడ్ కి చెక్కేసింది ఈ భామ. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయేసరికి మళ్ళీ టాలీవుడ్ వైపు చూసింది.

డి‌జే హిట్ తో తన గ్లామర్ ను తెలుగు స్క్రీన్ కు పరిచయం చేసిన ఈ భామ, తరువాత మాత్రం ఊపు పెంచి అరవింద సమేత, మహర్షి రీసెంట్ గా అలా వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. ఇప్పుడు ఈ భామ తమిళ తంబిల వైపు చూడాలనుకుంటుంది. తమిళంలో “ముగుమ్మొడి” సినిమాతో ఆరంగేట్రం చేసిన ఈ భామ అక్కడ కూడా తన మార్కెట్ ను విస్తరించాలనుకుంటుంది. తుపాకి 2 సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు పూజ ను డైరెక్టర్ మురుగుదాస్ సంప్రదించ్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా లో సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కాలం మారినా మేము మారలేదు – చిరంజీవి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss