Friday, July 3, 2020

Latest Posts

మా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు: కిమ్ జాంగ్ ఉన్

North Korea Has No Corona Cases Claims Their Leader Kim Jong-un ఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ తమ దేశాన్ని ఏమీ చేయలేక పోయిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు...

ఇక నుంచి బుల్లి తెరపై కనిపించనున్న బ్రహ్మానందం

Brahmanandam To Enter Into TV Serials హాస్యనటుడు బ్రహ్మానందం ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి బుల్లితెరపై కనిపించనున్నాడట. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో జోరుగా నడుస్తున్న ప్రచారం. కారణాలేవైనా ఇటీవల బ్రహ్మానందం...

త్వరలో దృశ్యం 2 షూటింగ్ ప్రారంభం

దాదాపు 7 సంవత్సరాల క్రితం తీసిన దృశ్యం మలయాళ చిత్రంకి సీక్వెల్ గా రాబోతున్న దృశ్యం 2 మూవీ త్వరలో షూటింగ్ జరుపుకోబోతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ...

వైఎస్ఆర్ అంటే కొత్త అర్థాన్ని చెప్పిన టిడిపి నేత దేవినేని ఉమ

Devineni Uma Fire on YCP | YCP Meaning Revealed By TDP Leader అమరావతి: ఏపీ సర్కార్ పై టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో...

చైతు సరసన పూజా ఫిక్స్ – రష్మికను ఎందుకు తప్పించారంటే ..

Pooja Hegde to replace Rashmika in naga chaitanya movie:

కొన్ని నిర్ణయాలు అలా మారిపోతుంటాయి. దానికి కారణం కూడా పెద్దగా ఉండదు. నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా సరసన హీరోయిన్ విషయం కూడా ఇలానే అయింది. 14రీల్స్ బ్యానర్ పై పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కుదిరిందట. వాస్తవానికి రష్మిక మందాన ను హీరోయిన్ అనుకున్నట్లు ప్రచారం కూడా సాగింది. అయితే ఈమె స్థానంలో పూజా సెట్ అయిందని టాక్. డైరెక్టర్ పరశురామ్ మాత్రం రష్మిక ను పెట్టాలని అడిగాడట.

Pooja Hegde to replace Rashmika

ప్రొడ్యూసర్స్ మాత్రం పూజా హెగ్డే అయితే బావుంటుందని చెప్పారట. ఎందుకంటే గడ్డలకొండ గణేష్ సమయంలోనే పూజా హెగ్డేకు పెద్ద మొత్తంలో నిర్మాతలు అడ్వాన్స్ ముట్టజెప్పారట. దీంతో పూజాను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. డైరెక్టర్ పరశురామ్ కి కూడా ఇదే విషయం చెప్పారట. అందుకే ఆమె ఖాయం అయినట్టేనని అంటున్నారు.

గతంలో ఒక లైలా కోసం మూవీలో పూజా తో కల్సి నాగచైతన్య నటించాడు. అది పెద్దగా విజయం సాధించలేదు. ఇక రష్మిక మందాన తో కల్సి గీత గోవిందం చేసిన పరశురామ్ అప్పట్లోనే చైతు పక్కన రష్మిక చేస్తే బాగుంటుదని భావించారట. అయితే ప్రొడ్యూసర్స్ మాట ప్రకారం పూజానే కన్ఫర్మ్ చేసేసారట. ఇప్పటికే పూజా, రష్మిక మధ్య నడుస్తున్న పోటీలో ఇలాంటి మార్పులు ఎలా దారితీస్తాయో చూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు: కిమ్ జాంగ్ ఉన్

North Korea Has No Corona Cases Claims Their Leader Kim Jong-un ఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ తమ దేశాన్ని ఏమీ చేయలేక పోయిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు...

ఇక నుంచి బుల్లి తెరపై కనిపించనున్న బ్రహ్మానందం

Brahmanandam To Enter Into TV Serials హాస్యనటుడు బ్రహ్మానందం ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి బుల్లితెరపై కనిపించనున్నాడట. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో జోరుగా నడుస్తున్న ప్రచారం. కారణాలేవైనా ఇటీవల బ్రహ్మానందం...

త్వరలో దృశ్యం 2 షూటింగ్ ప్రారంభం

దాదాపు 7 సంవత్సరాల క్రితం తీసిన దృశ్యం మలయాళ చిత్రంకి సీక్వెల్ గా రాబోతున్న దృశ్యం 2 మూవీ త్వరలో షూటింగ్ జరుపుకోబోతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ...

వైఎస్ఆర్ అంటే కొత్త అర్థాన్ని చెప్పిన టిడిపి నేత దేవినేని ఉమ

Devineni Uma Fire on YCP | YCP Meaning Revealed By TDP Leader అమరావతి: ఏపీ సర్కార్ పై టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో...

Don't Miss

Kajal Aggarwal Latest Pics, Images, Gallery

Kajal Agarwal Latest Photos, New Pics Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal   Must See: KiaraAdvani Latest Pictures, New Images, Photos  

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కరోనా చైనా సృష్టే ?

Novel Corona Virus Was Made In China ? చైనా వైరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ షిహ్యాంగ్లీ అనే సైంటిస్ట్ 2007 నుంచి 2015 వరకు చేసిన రీసెర్చ్ ని 2015 సెప్టెంబర్...

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

ఐ మాస్క్ బస్సులను రంగంలోకి దింపిన ఏపీ సర్కార్

అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రోజూ రోజుకి కరోనా విపరీతంగా పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. దీని కోసమే కరోనా టెస్ట్‌ల సంఖ్యను పెంచడంతో పాటు త్వరితగతిన...