Home సినిమా వార్తలు పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న 8 సినిమాలు ఇవే

పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న 8 సినిమాలు ఇవే

Pooja Hegde Upcoming Movies List, Pooja Hegde Next 8 Movies , Movies List, Pooja Hegde, Pooja Hegde Movies List, Pooja Hegde 8 Movies, Pooja Hegde Upcoming Movies, Pooja Hegde Movies List, Pooja Hegde Next Movies

Pooja Hegde Upcoming Movies List

పూజా హెగ్డే ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. ఆమె ఎంత బిజీగా ఉందంటే ఆమె 3, 4 సినిమాలు కాదు ఒకేసారి 8 సినిమాలు చేయబోతుంది. ఈమె సౌత్ మాత్రమే కాదు బాలీవుడ్ నుండి కుడా మంచి ఆఫర్లను సంపాదిస్తోంది. ఇటీవలి మహేశ్ బాబు 28వ మూవీ లో కూడా చేస్తున్నట్లు అఫీషియల్ గా చెప్పారు.

ఇందు తెలుగు, తమిళ్ తో పాట బాలీవుడ్ సినిమాలు కుడా ఉన్నాయి ఆమె చేయబోతున్న సినిమాలెంటో మీరు ఒక లుక్ వేయండి.

Pooja Hegde Upcoming Movies List

1. రాధే శ్యామ్: 

ప్రభాస్ హీరో గా యాక్ట్ చేస్తున్న పాన్-ఇండియా మూవీ రాధే శ్యామ్ సినిమాలో పూజా హెగ్డే లీడ్ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతోంది.

2. బీస్ట్:

తమిళ్ లో తలపతి విజయ్ చేస్తున్న బీస్ట్ సినిమాలో పూజా హెగ్డే నే హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా కుడా పొంగల్ 2022లో రిలీజ్ కానుంది అని సమాచారం.

3. ఆచార్య: 

ఆచార్య సినిమాలో చిరు పక్కన కాజల్  హీరోయిన్ గా యాక్ట్ చేస్తు ఉండగా, రామ్ చరణ్ సరసన పూజ మరో హీరోయిన్ గా చేస్తంది. ఈ సినిమాని అక్టోబర్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.

4. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్: 

యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో కూడా పూజా హెగ్డే నటిస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా తెలియదు.

5. కభీ ఈద్ కభీ దివాళి:

ఇవన్నీ ఒక ఎత్తు ఐతే సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక కావడం ఒక విశేషం. సల్మాన్ ఖాన్ చేస్తున్న ‘కభీ ఈద్ కభీ దివాళి’ లో హీరోయిన్ గా పూజా హెగ్డే చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

6. ఎస్‌ఎస్‌ఎం‌బి28: 

ఇక అరవింద సమేత, అలా వైకుంటపురం లో తరువాత త్రివిక్రమ్ పూజా హెగ్డే ని ముచ్చటగా మూడోసారి మహేశ్ బాబు తో చేయబోయే తదుపరి సినిమా కి తీసుకున్నాడు. ఈ సినిమాని వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్.

7. ఐకాన్:

ఇక పుష్ప తరువాత అల్లు అర్జున్ చేయబోతున్న సినిమా ఐకాన్. ఈ మూవీలో పూజా హెగ్డే నే హీరోయిన్ గా తీసుకున్నారు. వకీల్ సాబ్ తరువత వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే.

8. సర్కస్: 

బాలీవుడ్ సల్మాన్ ఖాన్ రేంజ్ కాకపోయినా భారీ హీరో అయిన రణవీర్ సింగ్ చేయబోతున్న సినిమా సర్కస్. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో రణవీర్ పక్కన యాక్ట్ చేయనుంది పూజా హెగ్డే.

ఇది కూడా చదవండి:  

Exit mobile version