Tuesday, March 9, 2021

Latest Posts

బాలీవుడ్ నటి పూనమ్ పాండే అరెస్ట్

బాలీవుడ్ నటి పూనమ్ పాండేను పోలీసులు అరెస్ట్ చేసారు. గోవాలో అభ్యంతరకర వీడియో, ఫొటోషూట్ లో పాల్గొన్నదాంతో అ విషయం తెలిసిన వారు గోవా ఫార్వర్డ్ పార్టీ ఉమెన్స్ వింగ్ కనకోన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అలాగే గోవా జలవనరుల శాఖ సబ్ డివిజన్ 2 వర్క్స్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసులో పూనమ్ పాండేను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss