Tuesday, January 25, 2022

Latest Posts

హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali tests COVID-19 positive

ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా సోకడంతో గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. పోసాని తోపాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో మొత్తం అందరు హాస్పిటల్ చికిత్స పొందుతున్నామని పోసానినే స్వయంగా వెల్లడించారు. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం చాల బాధగా ఉందని, ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలను, హీరోలను క్షమించాలని కోరాడు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సీలతో దేవుడి దయవల్ల త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్ లకు హాజరవుతానని పోసాని తెలిపారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss