Saturday, May 15, 2021

Latest Posts

ప్రభాస్ “జాను” సినిమా ముహూర్తం ఫోటోలు

బహుబలితో వరల్డ్ ఫేమస్ డార్లింగ్ అయిన ప్రభాస్ సాహోతో తెలుగు మూవీ స్టామినాను మరో సారి ప్రూవ్ చేశాడు. బభూబలి చేసిన వరల్డ్ ప్రేక్షకులు మరియు నార్త్ ఇండియన్ ప్రేక్షకులు సాహో సినిమా కోసం కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. కాగా తన తదుపరి చిత్రం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూపులకు ప్రస్తుతం కరోనా బ్రేక్ వేసింది. కాగా ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు సర్ప్రైస్ గిఫ్ట్ ఇచ్చాడు, తన 20 వ సినిమా ముహూర్తం షాట్ కి క్లాప్ కొట్టిన పిక్చర్ లను విడుదల చేశారు.

సాహో తర్వాత ప్రభాస్ జిల్ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ తో కలిసి ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ ని తెరకెక్కిస్తున్నారు. కాగా అపట్లో ముహూర్తపు వీడియొ ను విడుదల చేయలేదు. కానీ ప్రస్తుతం ఆ సినిమా ముహూర్తపు షాట్స్ ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభాస్ అభిమానులకు కొంత బూస్ట్ అప్ చేసేలా ఉన్నాయి ఈ ఫోటోలు. ఈ సినిమాలో ప్రభాస్ చిలుక జ్యోతిష్కుడు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు పూజా హెగ్డే పంతులమ్మ క్యారెక్టర్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు

ప్రభాస్, పూజా హెగ్డే సినిమాకు ...

News about #prabhas20 on TwitterShanil Saaho (@Shanil96954151) | Twitterప్రభాస్, పూజా హెగ్డే సినిమాకు ...News about #prabhas20 on Twitter

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss