Monday, March 1, 2021

Latest Posts

ప్రభాస్ ఆదిపురుష్ బడ్జెట్ పై సంచలన వార్త

Prabhas Adipurush Budget
సావిత్రి బయోపిక్ మహానటితో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ త్వరలోనే ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన వెంచర్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కలిసి పని చేయనున్నారు. ఈ చిత్రం కోసం ప్రభాస్, దీపికా పదుకొనేతో కలిసి మొట్ట మొదటిసారి నటించనుంది.

ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా నాగ్ అశ్విన్ తన చిత్రం ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ, “ఆదిపురుష్ పాన్ ఇండియన్ చిత్రం. ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది. దీనిలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు, ఇది సినిమాకు మరింత బలం అని అంతే కాకుండా అప్పటికి ప్రభాస్ మార్కెట్ మరింత పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మేము ముందుకు సాగుతాం అని తెలిపారు ”

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి డాని సాంచి లోపెజ్ సినిమాటోగ్రఫీ, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఖర్చు మాత్రం భారీ రేంజ్ లో ఉంటుందని, ఇది పౌరాణిక కథానుసారంగా తెరకెక్కిస్తుండడంతో ఈ చిత్రానికి 400 కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుందని అంచనా. ఒక వేల ఇదే నిజమైతే ఇది ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాని ఓం రౌత్ నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఓం రౌత్ పెద్ద మొత్తంలో డబ్బును విఎఫ్‌ఎక్స్ కోసం ఖర్చు చేయాలని సినిమా ఔట్ పుట్ బ్రహ్మాండంగా రావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss