Friday, July 3, 2020

Latest Posts

మా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు: కిమ్ జాంగ్ ఉన్

North Korea Has No Corona Cases Claims Their Leader Kim Jong-un ఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ తమ దేశాన్ని ఏమీ చేయలేక పోయిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు...

ఇక నుంచి బుల్లి తెరపై కనిపించనున్న బ్రహ్మానందం

Brahmanandam To Enter Into TV Serials హాస్యనటుడు బ్రహ్మానందం ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి బుల్లితెరపై కనిపించనున్నాడట. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో జోరుగా నడుస్తున్న ప్రచారం. కారణాలేవైనా ఇటీవల బ్రహ్మానందం...

త్వరలో దృశ్యం 2 షూటింగ్ ప్రారంభం

దాదాపు 7 సంవత్సరాల క్రితం తీసిన దృశ్యం మలయాళ చిత్రంకి సీక్వెల్ గా రాబోతున్న దృశ్యం 2 మూవీ త్వరలో షూటింగ్ జరుపుకోబోతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ...

వైఎస్ఆర్ అంటే కొత్త అర్థాన్ని చెప్పిన టిడిపి నేత దేవినేని ఉమ

Devineni Uma Fire on YCP | YCP Meaning Revealed By TDP Leader అమరావతి: ఏపీ సర్కార్ పై టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో...

ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ మొదలుకానుందా?

Prabhas Bollywood Movie

    స్టార్ట్ హీరో ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీకి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ తో డార్లింగ్ B TOWN లో లాంచ్ కాబోతున్నాడట. నార్త్ స్టార్స్ హ్యాండ్ ఇవ్వడంతో T TOWN డైరెక్షర్ ప్రభాస్ తో సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట. బాహుబలి తర్వాత బాక్స్ ఆఫీస్ క్రేజ్ బాలీవుడ్ కి పాకింది. SAAHO చిత్రం కూడా నార్త్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది. బాహుబలి తర్వాత ప్రభాస్ బాలీవుడ్ లో మూవీ చేస్తాడని అంతా ఊహించారు, కానీ అంచనాలు తారు మారు చేస్తూ డార్లింగ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో బాలీవుడ్ మూవీ చేయబోతున్నట్టు వినిపిస్తుంది.

    అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా, ఈ సినిమా తర్వాత రణబీర్ కపూర్ రణ్వీర్ సింగ్ లాంటి స్టార్స్ తో సందీప్ సినిమా చేస్తాడని వినిపించింది. ఇప్పుడు ఆ స్టార్స్ హ్యాండ్ ఇవ్వడంతో బాలీవుడ్ లో సినిమా చెయ్యాలని ఈ తెలుగు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో T-Series హిందీ సినిమాను ప్లాన్ చేశారు. ఆ సినిమాను ప్రభాస్ తో చేస్తే తెలుగుతో పాటు హిందీలో కలిసొస్తుంది అని సందీప్ వంగా ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ లాస్ట్ లో ఈ కాంబినేషన్ అనౌన్స్ చేస్తారని వినికిడి. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. బ్లాక్ బస్టర్ తర్వాత కూడా కాలీగా ఉన్న సందీప్ వంగా కు ఈ ప్రాజెక్ట్ అయినా ఓకే అవుతుందో లేదో చూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు: కిమ్ జాంగ్ ఉన్

North Korea Has No Corona Cases Claims Their Leader Kim Jong-un ఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ తమ దేశాన్ని ఏమీ చేయలేక పోయిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు...

ఇక నుంచి బుల్లి తెరపై కనిపించనున్న బ్రహ్మానందం

Brahmanandam To Enter Into TV Serials హాస్యనటుడు బ్రహ్మానందం ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి బుల్లితెరపై కనిపించనున్నాడట. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో జోరుగా నడుస్తున్న ప్రచారం. కారణాలేవైనా ఇటీవల బ్రహ్మానందం...

త్వరలో దృశ్యం 2 షూటింగ్ ప్రారంభం

దాదాపు 7 సంవత్సరాల క్రితం తీసిన దృశ్యం మలయాళ చిత్రంకి సీక్వెల్ గా రాబోతున్న దృశ్యం 2 మూవీ త్వరలో షూటింగ్ జరుపుకోబోతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ...

వైఎస్ఆర్ అంటే కొత్త అర్థాన్ని చెప్పిన టిడిపి నేత దేవినేని ఉమ

Devineni Uma Fire on YCP | YCP Meaning Revealed By TDP Leader అమరావతి: ఏపీ సర్కార్ పై టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో...

Don't Miss

Kajal Aggarwal Latest Pics, Images, Gallery

Kajal Agarwal Latest Photos, New Pics Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal   Must See: KiaraAdvani Latest Pictures, New Images, Photos  

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

కరోనా చైనా సృష్టే ?

Novel Corona Virus Was Made In China ? చైనా వైరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ షిహ్యాంగ్లీ అనే సైంటిస్ట్ 2007 నుంచి 2015 వరకు చేసిన రీసెర్చ్ ని 2015 సెప్టెంబర్...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

ఐ మాస్క్ బస్సులను రంగంలోకి దింపిన ఏపీ సర్కార్

అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రోజూ రోజుకి కరోనా విపరీతంగా పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. దీని కోసమే కరోనా టెస్ట్‌ల సంఖ్యను పెంచడంతో పాటు త్వరితగతిన...