Sunday, June 20, 2021

Latest Posts

సలార్ లో ప్రభాస్ రోల్ ఇదే

Prabhas Role In Salar Movie:

‘కేజీఎఫ్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్‌ హీరోగా చేస్తున్న సినిమా ‘సలార్‌’. ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. అంతే కాదు ఈ చిత్రంలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. అందులో ఒకటి ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర అని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఆర్మీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉంటాయట.

అయితే ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మరో పాత్ర ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్‌ ప్రభాస్ సరసన జోడీగా నటించనుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల ప్రస్తుతం ‘సలార్‌’ షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. కోవిడ్‌ వ్యాప్తి తగ్గిన  తర్వాత తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టడానికి ప్లాన్‌ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss