Monday, May 10, 2021

Latest Posts

నయనతారే నా కాపురం నాశనం చేసింది

prabhu deva shocking comments on nayanthara

ప్రముఖ హీరోయిన్ నయనతార చేంద్రముఖి సినిమాతో వచ్చి అందరి మనుసులను దోచుకుంది. తెలుగు, తమిళ బాషలలోనే కాకుండా ఎంకొన్ని బాషలలో కూడా ఆమే ఇప్పటికే నటించారు. ఆమే సినిమా జీవిత ఆకాశలో ఉంటే ఆవిడ వ్యక్తి గత జీవితం మాత్రం అంతంత మాత్రంగా ఉంది. దానికి కారణం ఆమే లవ్ స్టోరీస్.  కొంత కాలం శింబు, ఆ తర్వాత కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్‌ ప్రభుదేవా ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేష్‌తో ప్రేమ వయవహారాలి.దానిలో ముఖ్యమైనది ప్రభుదేవాతో ఈమె నడిపిన ప్రేమాయణం,  అప్పట్లో అదొక ట్రండింగ్ న్యూస్ లా మారింది.

నిజానికి ప్రభుదేవాతో పెళ్లి అనుకున్న తర్వాత ఆమె సినిమాలు మానేస్తానని నిర్ణయం కూడా తీసుకుంది. అలాగే ప్రభుదేవ కూడా తన భార్య రమాలత్‌కి విడాకులు కూడా ఇచ్చాడు. తీరా చివరి నిమిషం వచ్చేసరికి ఇద్దరూ విడిపోయారు. అయితే ప్రభుదేవ భార్య రమాలత్‌ మాత్రం ఇప్పటికీ నయనతారపై కోపంగానే ఉన్నారు. తాజాగా మరోసారి రమాలత్ నయన్‌పై విరుచుకుపడ్డింది. తన కాపురం నాశనం కావడానికి  నయనతారే కారణం అని స్నేహితులతో చెప్పుకుని బాధపడుతుందట. నయనతార, ప్రభుదేవా జీవితంలోకి రావడంతో వారి జీవితం ఒక్కసారిగా మారిపోయింది అని తన బతుకు రోడ్డున పడిందని రమాలత్ మండి పడుతోంది. తన భర్తకు తనను కాకుండా చేసిన నయనతారను దేవుడు  తప్పకుండ శిక్షిస్తాడని, అలాగే పెళ్లైన మగాళ్ల వైపు చూసే ఆడవాళ్లను కఠినంగా శిక్షించాలని ఆమె కోరుకుంటుందట.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss