సోనూసూద్… లాక్ డౌన్ సమాయమలో వేలాది మంది వలస కార్మికులకు ప్రయాణంలో సహాయం చేసి భారతదేశం మొత్తం ఖ్యాతి సంపాదించిన ఈయన కరోనా లాక్ డౌన్ ముగియగానే ఇప్పుడు సినిమా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు షూటింగ్ లో పాల్గొనడం జరుగుతుంది. కాగా అది ఒక తెలుగు సినిమా కావడంతో అదే షూటింగ్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ స్వయంగా సోనూసూద్ ను వేలాదిమందికి సహాయం చేసిన ఆయనకు ఈ రోజు సత్యకరించడం జరిగినది. కాగా ఆ సినిమా అల్లుడు అదుర్స్ అనే మూవీ కాగా ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తుండటం జరుగుతుంది.
ఇది కూడా చదవండి:
It’s a nice gesture from our @prakashraaj ..felicitated helping hand @SonuSood on alludu adurs sets..🙏🏼❤️💐👏god bless .. pic.twitter.com/ujK8SsVOpj
— BRAHMAJI (@actorbrahmaji) September 28, 2020