Thursday, December 2, 2021

Latest Posts

అభిమానులు ఆందోళన చెందొద్దు – ప్రకాశ్‌రాజ్‌

Prakash Raj gets injured while shooting

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ గాయపడ్డారు. తమిళ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం వల్ల ప్రకాశ్ రాజ్ ‌చేతికి, కాలికి గాయమైనట్టు ప్రకాశ్ రాజ్ స్వయంగా ట్వీట్ చేశారు. హీరో ధనూష్ నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రకాశ్ రాజ్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. షూటింగ్ లో కొన్ని ఆక్షన్ సన్నివేశాలు చిత్రికరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రకాశ్ రాజ్ చేతికి, కలికి స్వల్ప గాయాలు అయ్యాయి. దాంతో చెన్నై నుంచి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తున్నట్టు అయన ట్విట్‌ర్ లో పేర్కొన్నారు. అలాగే డాక్టర్ గురువారెడ్డి తనకు సర్జరీ చేయనున్నట్టు వెల్లడించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss