Wednesday, December 1, 2021

Latest Posts

ది డెవిల్ ఈజ్ బ్యాక్ – ప్రకాష్ రాజ్

Prakash Raj tweets after successful surgery

విలక్షణ సినీ నటుడు ప్రకాష్ రాజ్ నిన్న షూటింగ్ లో గాయపడిన విషయం తెలిసిందే.  చెన్నై లో జరుగుతున్నా షూటింగ్ సమయంలో జారిపడ్డటంతో చిన్న ఫ్యాక్చర్ కాగా హైదరాబాదులోని డాక్టర్ గురువారెడ్డి తో సర్జరీ చేయించుకునేందుకు వస్తున్నానని నిన్న ట్విట్టర్ ద్వారా తెలిపారు ప్రకేష్ రాజ్. అయితే ఈ రోజు తనకు సర్జరీ సర్జరీ విజయవంతం అయ్యిందని, సర్జరీ చేసిన డాక్టర్ గురువారెడ్డి కి ట్విట్టర్ ద్వారా  కృతజ్ఞతలు తెలిపారు.

అయన ఈ రోజు చిసిన ట్విట్ “ ది డెవిల్ ఇస్ బ్యాక్, సర్జరీ విజయవంతమైంది సర్జరీ చేసిన నా మిత్రుడు డాక్టర్ గురువారెడ్డి కి కృతజ్ఞతలు, తను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలని త్వరలోనే మళ్ళీ యాక్షన్ లోకి వస్తాను అని అంటు ఆసుపత్రి బెడ్ మీద నవ్వుతూ దిగిన ఫోటో ని పోస్ట్ చేశారు.

 ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss