Thursday, September 24, 2020

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

గిన్నిస్ రికార్డు లతో మారుమోగనున్న-“ప్రయాగ్ రాజ్” మోడీ పర్యటన

“Prayag Raj” Modi tour with Guinness Records on giving Huge Accessories:

  ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​ ఐదు అరుదైన గిన్నిస్​ రికార్డులకు వేదికగా నిలవనుంది.భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉత్తర ప్రదేశ్లోని కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను శంకుస్థాపన చేయనున్నారు. సామజిక సాధికారత, రైతుల సంక్షేమ అంశాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి గాను ఉదయం 11 గంటలకు ప్రయాగరాజ్లో “సామజిక సాధికారిత శిబిరం“ను ప్రారంభించనున్నారు. వృద్దులు, దివ్యంగులకు సహకరించే ప్రత్యేక ఉపకరణాలను అందచేసేందుకు. ఉత్తర ప్రదేశ్ లోని పరేడ్ గ్రౌండ్లో భారీ కార్యక్రమాన్ని మోడీ హాజరుకాబోతున్నారు.

   కనుక ఇంత అధిక ఉపకరణాలను ఒకే చోట అధిక సంఖ్యలో ప్రత్యేక ఉపకరణాలు పంపిణి, చక్రాల కుర్చీలుతో అత్యంత పొడవైన వరుసను ఏర్పాటు చెయ్యడం సహా మొత్తం 5 అంశాలలో గిన్నిస్ రికార్డ్ను ఈ కార్యక్రమం వేదికగా నిలిచే అవకాశముంది. దేశవ్యాప్తంగా 10 వేల వ్యవసాయ ఉత్పత్తి సంఘాలను(ఈఎఫ్​పీఓ) నేడు ప్రారంభించనున్నారు ప్రధాని. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు, భూమిలేని రైతులకు (ఈ ఎఫ్​పీఓ) ‘ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి’ పథకం దేశాభి వృద్ధికి తోడ్పడుతుంది. బుందేల్​ఖండ్​ ఎక్స్​ప్రెస్​వేకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దేశ రాజధానిని అనుసంధానం చేసే ఈ మార్గంతో బుందేల్​ఖండ్​ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు మోదీ. ముఖ్యంగా చిత్రకూట్​, బాంద్రా, మాహోబా, హమిర్ పుర్​, జాలౌన్​, ఇటావా స్థానికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మోడీ ట్వీట్ చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...