బాలీవుడ్ హీరోయిన్ ప్రేక్ష మెహతా (25) మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. క్రైమ్ పెట్రోల్, లాల్ ఇష్క్, మేరీ దుర్గ, అక్షయ్ కుమార్ హీరోగా చేసిన పాడ్ మ్యాన్ సినిమాలో ఆమె నటించింది. కన్న కలలు చనిపోయినపుడు జీవితం చెత్తగా ఉంటుంది అని చెప్పి తన ఇంస్టాగ్రామ్ లో సెల్ఫీ తీసుకొని దాని కింద క్యాప్షన్ ఇచ్చి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఉదయాన్నే హీరోయిన్ ప్రేక్ష మెహతా తండ్రి చూసి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఎందుకు చనిపోయింది అనే దానికి ఇంకా ఆధారాలు లబించలేదు. ఆమె చివరి ఇంస్టాగ్రామ్ మెసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవిడ మరణ వార్తా విని బాలీవుడ్ ప్రముకులు కొందరు తమ సంతపాన్ని తెలిపారు.
ఇది కూడా చదవండి: